Logo
Download our app
బ్రహ్మరథోత్సవ ప్రచార రథాన్ని ప్రారంభించిన తిప్పేస్వామి
NEWS   Dec 04,2024 09:25 am
మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి,జిల్లెడ గుంట శ్రీ ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మ రథోత్సవ ప్రచార రథన్ని బుధవారం మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. ఈనెల 13 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.మడకశిర పట్టణం ఆర్ బి వసతి గృహం నందు బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ నరసే గౌడ్, కార్యనిర్వహణ అధికారి నరసింహారాజు మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ కలిసి ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source