బాదల్ ను పోలీసులు రక్షించారు
NEWS Dec 04,2024 07:01 am
పంజాబ్ స్వర్ణ దేవాలయం ఆవరణలో శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పుల ఘటన కలకలం రేపింది. అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై స్పందించారు సీఎం భగవంత్ మాన్. పోలీసులు దుండగుడిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.