Logo
Download our app
VHP ఆధ్వర్యంలో హిందూ సంఘాల ర్యాలీ
NEWS   Dec 04,2024 07:36 am
ములుగు జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నర వేదాన్ని నివారించాలని, హిందువులను రక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ తక్షణమే చర్యలు తీసుకొని హిందువుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source