Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం
NEWS   Dec 04,2024 07:33 am
రైతు మిత్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కూన గోవర్ధన్ ని శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు బోయవాడ రైతు మిత్ర మండలి కాపు సంఘం అధ్యక్షులు ధోనికెల నవీన్. ఉపాధ్యక్షులు గాజ నడిపి రాజం సెక్రటరీ కొట్టాల రవి పలువురు సంఘ సభ్యులు. గంగారెడ్డి. అనిల్ రాజ చిన్న రాజం. అంజయ్య. పెద్ద వెంకటి. చిన్న వెంకటి. సంజీవ్. మారుతి. ఓజ్జెలలింబద్రి. అజయ్. రామ్. మౌళి లోలపు.అరిగెల గంగాధర్. పల్లె నర్సయ్య సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source