శిరోమణి అకాలీదళ్ నేతపై కాల్పులు
NEWS Dec 04,2024 05:13 am
పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం వద్ద శిరోమణి అకాలీదళ్ లీడర సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు పాల్పడ్డారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. కాల్పులకు పాల్పడిన నిందితుడు నారాయణ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఘటనా స్థలంలో.