వినోద్ కాంబ్లీ భావోద్వేగం
NEWS Dec 04,2024 04:57 am
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి గుర్తు పట్టని విధంగా తయారయ్యాడు. సచిన్ ను చూసి కంటతడి పెట్టాడు. ముంబైలో తమకు క్రికెట్ నేర్పించిన రమాకాంత్ అచ్రేకర్ విగ్రహాన్ని ఛతప్రతి శివాజీ మహారాజ్ పార్క్ లో ఆవిష్కరించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బీసీసీఐ ఇచ్చే పెన్షన్ తో బతుకుతున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కాంబ్లి.