Logo
Download our app
జాతీయ రహదారిపై చిరుతకు గాయాలు
NEWS   Dec 04,2024 04:39 am
44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం చంద్రాయన్‌పల్లి – దగ్గి మధ్య హైవేపై జరిగింది.. దీంతో కొద్దిసేపు చిరుత రోడ్డుపైనే కదలకుండా కూర్చుండిపోయింది. గాయాలైన చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుతను చూసి ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.ఘటన స్థలానికి
⚠️ You are not allowed to copy content or view source