తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు
NEWS Dec 04,2024 03:50 am
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం భూకంపం ప్రకంపనలు రేపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. గత 20ఏళ్లలో అతి పెద్ద భూకంపంగా నిపుణులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించినట్టు Breaking Now రిపోర్టర్స్ వార్తలు అందిస్తున్నారు.