బాబు వల్లే హైటెక్ సిటీ అభవృద్ది
NEWS Dec 04,2024 03:20 am
న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.7 వేల కోట్లతో హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు వల్లనే అభివృద్ది చెందిందన్నారు. ప్రజా పాలన ఏడాది పూర్తయిందని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించు కోవాల్సి ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి తోనే మంచినీటి సమస్య తీరిందన్నారు సీఎం.