Logo
Download our app
మంథ‌నికి 50 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి
NEWS   Dec 04,2024 03:00 am
ప్ర‌భుత్వం మంథ‌నికి రూ.22 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది.పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెద్దపల్లి ఆస్పత్రి అప్ గ్రేడ్ కు రూ.51 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు పేర్కొంది. గుంజపడుగులో రూ.24.5 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source