తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
NEWS Dec 04,2024 02:54 am
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి..హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కృష్ణా జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు జనం . 2 సెకన్ల పాటు కంపించిన భూమి.