Logo
Download our app
ఏపీ స‌ర్కార్ బేకార్
NEWS   Dec 04,2024 02:41 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌లో ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source