Logo
Download our app
మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS   Dec 03,2024 02:48 pm
ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని వర్షకొండ గ్రామంలో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ఆయన పరిశీలించి, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source