Logo
Download our app
నీటి సంఘాల ఎన్నికల సన్నాహాలపై MLA సూచనలు
NEWS   Dec 03,2024 04:40 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలల్లో జరిగే నీటి సంఘాల ఎన్నికల సన్నాహాలపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ కార్యకర్తలతో మంగళవారం సమీక్షించారు. పెద్దాపురం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నీటి సంఘాల ఎన్నికలపై కార్యకర్తలు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, అడబాల కుమారస్వామి, రండి సత్యనారాయణ, ఎలిశెట్టి నాని, తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source