గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తా
NEWS Dec 03,2024 10:54 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.