Logo
Download our app
మున్సిపల్ కార్మికులకు స్వెటర్ల పంపిణీ
NEWS   Dec 03,2024 04:18 pm
నిర్మల్ జిల్లా: ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ స్వెటర్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ చలిని కూడా లెక్కచేయకుండా కార్మికులు ఉదయాన్నే పారిశుధ్యపరులు నిర్వర్తిస్తున్నారన్న ఉద్దేశంతో స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source