Logo
Download our app
ఆశాలకు కనీస వేతనం చెల్లించాలి
NEWS   Dec 03,2024 04:19 pm
నిర్మల్ జిల్లా: ఆశలకు కనీస వేతనం 18000 చెల్లించాలని కోరుతూ మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆశాలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు గంగామణి మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనం చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source