నీటి కోసం విద్యార్థుల పాట్లు
NEWS Dec 03,2024 04:20 pm
నిర్మల్: గురుకులంలో నీళ్ల కోసం విద్యార్థుల పాట్లు అన్ని ఇన్నీ కావు. నిర్మల్ జిల్లా డ్యాంగపూర్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో వర్కర్లు చేసే పనిని విద్యార్థులతో చేయిస్తున్నారు. నీరు లేక ప్రాణాలు పణంగా పెట్టి మెట్లు లేని ట్యాంక్ ఎక్కి తోడుకుంటున్నారు విద్యార్థులు.