అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NEWS Dec 03,2024 04:22 pm
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. కోరుట్ల పట్టణంలో 1 కోటి 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, కోరుట్ల పట్టణ నీటి సరఫరా కోసం అమృత్ స్కీం కింద నలపై 3 కోట్లతో నిర్మించబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.