Logo
Download our app
పుష్ప‌-2 స‌క్సెస్ ప‌క్కా
NEWS   Dec 03,2024 08:31 am
తాను తీసిన పుష్ప -2 ది రూల్ మూవీ త‌ప్ప‌కుండా స‌క్సెస్ సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాస్ట‌ర్ డైరెక్ట‌ర్ సుకుమార్ . ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. గ‌తంలో పుష్ప రాజ్ దుమ్ము రేపిందని, కానీ అంత‌కు మించి క‌లెక్ష‌న్స్ రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. రిలీజ్ కాకుండానే రికార్డ్ సృష్టించింద‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source