Logo
Download our app
ములుగు: గౌడల హక్కులు కాపాడుకోవాలి
NEWS   Dec 03,2024 08:35 am
రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల హక్కులు కాపాడుకుంటూ కలిసికట్టుగా జీవించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండెవేన రవి గౌడ్ పిలుపునిచ్చారు. సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో కల్లుగీత కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో జిల్లాలోని కల్లుగీత కార్మికులంతా పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source