హోం మంత్రికి హైకోర్టులో ఊరట
NEWS Dec 03,2024 08:07 am
చెక్ బౌన్స్ కేసులో విచారణను కొట్టి వేయాలని కోరుతూ హోం మంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారు వేగి శ్రీనివాస్ రావుతో సెటిల్మెంట్ జరిగిందని, కాగా రాజీకి సంబంధించిన వివరణాత్మక నింధనలను అందించడంలో విఫలమైనట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు ఫిర్యాదుదారుడిని సూటిగా ప్రశ్నించగా, కేసును కొనసాగించే ఓపిక తనక లేదని తెలిపారు.