బన్నీ మెగా బాహుబలి
NEWS Dec 03,2024 07:52 am
పుష్ప-2పై షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అల్లు అర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బన్నీ మెగా బాహు బలి అంటూ పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది నెట్టింట్లో. అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప-2 ది రూల్ చిత్రం ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేల థియేటర్లలో విడుదల అవుతోంది.