Logo
Download our app
పేదరిక నిర్మూలన సంస్థ భవనాన్ని ప్రారంభించిన MLA
NEWS   Dec 03,2024 08:27 am
మెట్‌ప‌ల్లి: అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు అందించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరుట్ల MLA సంజయ్ కోరారు. మెట్‌ప‌ల్లి మున్సిపల్ పరిధిలోని రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ భవనాన్ని మంగళవారం పుర చైర్ పర్సన్ సుజాత, కమిషనర్ మోహన్‌తో కలిసి ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source