ఎమ్మెల్సీ పట్టుభద్రుల అభ్యర్థి రాజారామ్ యాదవ్
NEWS Dec 03,2024 08:39 am
ఎమ్మెల్సీ పట్టుభద్రుల అభ్యర్థి రాజారాం యాదవ్ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుండి గ్రాడ్యుయేషన్ 2021 నవంబర్ సంవత్సరం వరకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సమస్యల గురించి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు ఆ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మల తిరుమలరెడ్డి ఎం కె ముజిబ్ తదితరులు పాల్గొన్నారు.