గోల్ఫ్ కోర్సుల అభివృద్దిపై ఫోకస్
NEWS Dec 03,2024 06:05 am
గోల్ఫ్ కోర్సుల అభివృద్దికి తెలంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కృషి చేస్తుందని స్పష్టం చేశారు కార్యదర్శి స్మితా సబర్వాల్. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (HGA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆసక్తిగల గోల్ఫర్‌లను కలుసు కోవడం , జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు.