Logo
Download our app
ఎల్ఓసి చెక్ అందజేసిన ఎమ్మెల్యే
NEWS   Dec 03,2024 08:26 am
మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మెట్ పల్లి మండలం రాజేశ్వర్ రావుపేట గ్రామనికి చెందిన బి.సాయిదేవి గారికి మంజూరైన 1,00,000/- ఒకలక్ష రూపాయల విలువగల LOC చెక్కును బాధితురాలికి అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
⚠️ You are not allowed to copy content or view source