వైభవోపేతం వసంతోత్సవం
NEWS Dec 03,2024 03:14 am
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అమ్మ వారు గజ వాహనంపై ఊరేగుతూ దర్శనం ఇచ్చారు. నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ఉప శమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ పద్మావతికి విశేషంగా అభిషేకం చేశారు.