Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు
NEWS   Dec 03,2024 02:57 am
తిరుమ‌ల శ్రీ‌వారిని 58,607 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 19,841 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వ‌చ్చింద‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం భ‌క్తులు 3 కంపార్ట్మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఇక స‌ర్వ ద‌ర్శ‌నం కోసం 12 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source