టికెట్ రేట్లు పెంచినందుకు థ్యాంక్స్
NEWS Dec 03,2024 02:45 am
ఏపీ ప్రభుత్వం పుష్ప -2 ది రూల్ మూవీకి సంబంధించి టికెట్ల రేట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. సహకరించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా థ్యాంక్స్ తెలియ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది 12 వేల థియేటర్లలో.