LIVE: పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర
NEWS Dec 02,2024 04:02 pm
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ జరుగుతోంది.