Logo
Download our app
అరెస్ట్ పై ఆర్జీవీ ఆగ్ర‌హం
NEWS   Dec 02,2024 02:11 pm
తాను త‌ప్పించుకు తిరుగుతున్నానంటూ, అరెస్ట్ చేస్తార‌ని భ‌య‌ప‌డ్డానంటూ చేస్తున్న ప్ర‌చారంపై మండిప‌డ్డారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అరెస్ట్ చేసే విష‌యంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం దారుణ‌మ‌న్నారు. త‌న‌పై కూడా ఎన్నో మీమ్స్ , కామెంట్స్ , విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని ప‌ట్టించుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source