సర్కార్ కు విద్య..వైద్యం రెండు కళ్లు
NEWS Dec 02,2024 01:52 pm
ప్రభుత్వానికి విద్య..వైద్యం రెండు కళ్లు లాంటివని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మౌలికమైన ఆరోగ్య సదుపాయాలను పౌరులందరికీ అందించడం కోసం 213 కొత్త అంబులెన్స్ లను ప్రారంభించడం జరిగిందన్నారు.