Logo
Download our app
ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేష్ కు వినతి పత్రం
NEWS   Dec 02,2024 02:44 pm
మంత్రి నారా లోకేష్ ను అమరావతిలోని సచివాలయంలో జగంపేట ఎమ్మెల్యే నెహ్రూ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ గోకవరం మండల పరిధిలోని భూపతిపాలెం రెసిడెన్సియల్ స్కూల్ ఏరియాలో ఎడ్యుకేషనల్ హబ్, స్కిల్ హబ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మంత్రి లోకేష్ కు వివరించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source