వెండి తెరపై పుష్ప 2 మెస్మరైజ్
NEWS Dec 02,2024 01:25 pm
పుష్ప -2 మూవీపై ఉత్కంఠ పెరుగుతోంది. డిసెంబర్ 5న విడుదల కానుంది. 60 వేలకు పైగా బాలీవుడ్ లో ఒకే రోజు టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ వ్యాప్తంగా ఇదే ఫీవర్ కొనసాగుతోంది. 12 వేల థియేటర్లలో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ మేనరిజం, రష్మిక మందన్నా , శ్రీలీల డ్యాన్సులు, డైలాగులు దుమ్ము రేపుతున్నాయి. రిలీజ్ కాకుండానే రికార్డ్ సృష్టిస్తోంది.