Logo
Download our app
ప్రజాపాలనలో కమిషనర్ ప‌నుల‌ పరిశీలన
NEWS   Dec 02,2024 02:28 pm
ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మోహన్ మెట్‌ప‌ల్లి అంబేడ్కర్ పార్కులో, మండల ఆఫీసులోని సెంటర్ పాయింట్ వద్ద చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా అంబేడ్కర్ పార్కును క్లీన్ చేసి చెత్తా చెదారాన్ని ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, విష్ణు, ముజీబ్ తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source