సిల్క్ స్మిత జీవితమే ఓ కథ
NEWS Dec 02,2024 12:40 pm
సిల్క్ స్మిత జయంతి సందర్బంగా సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ద సౌత్ టీజర్ ను విడుదల చేశారు. సిల్క్ స్మిత దక్షిణ భారత వెండితెపై 1980లలో ఒక వెలుగు వెలిగారు. ఆమె బయో పిక్ ను జయరామ్ శంకరన్ తీస్తున్నారు. 2025లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇవాళ సిల్క్ స్మిత జ్ఞాపకార్థం మూవీ మేకర్స్ టీజర్ వీడియోను విడుదల చేశారు