యశస్విని రెడ్డికి సీఎం భరోసా
NEWS Dec 02,2024 11:46 am
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న పనులకు మంజూరు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. రైతుల రుణ మాఫీ, కెనాల్ కాలువలు, పూర్తి రోడ్లు మరమత్తులు, నియోజకవర్గ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించారు సీఎం.