మల్లన్నను సన్మానించిన ఇందిర
NEWS Dec 02,2024 11:37 am
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సింగపురం ఇందిరాను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. ఈ సందర్భంగా మల్లన్నను శాలువతో సన్మానించారు .అనంతరం ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.