పద్మశాలీలకు ఎమ్మెల్సీ కవిత భరోసా
NEWS Dec 02,2024 10:55 am
శాసన మండలిలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. పద్మశాలి సోదర సోదరీమణులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పద్మశాలిలు నాణ్యమైన వృత్తి పనిని ఎందుకుంటారని, వారు నేసే వస్త్రాలు ఎంతో ఆకట్టుకుంటాయని, ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదిగేందుకు సహాయ సహకారాలను అందజేస్తామని అన్నారు కవిత.