Logo
Download our app
ఆదివాసీల ఆందోళ‌న
NEWS   Dec 02,2024 10:59 am
ఆదివాసీలు ఆందోళ‌న చేప‌ట్టారు నిర్మ‌ల్ లో. తెలంగాణ గిరిజన సంఘం ఆద్వర్యంలో జిల్లా క‌లెక్ట‌రేట్ ముందు బైఠాయించారు. త‌మ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఆందోళ‌న‌ మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source