Logo
Download our app
చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ
NEWS   Dec 02,2024 09:50 am
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ లంచ్ మీటింగ్ కు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చ‌ర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. తన ఢిల్లీ పర్యటన విశేషాలను ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల ఎంపికపై ఇద్ద‌రు నేత‌లు ఫోక‌స్ పెట్టారు.
⚠️ You are not allowed to copy content or view source