Logo
Download our app
మాజీ ఎమ్మెల్యేకు పొంగులేటి నివాళి
NEWS   Dec 02,2024 09:46 am
ఇల్లందు మాజీ ఎంఎల్ఏ ఊకే అబ్బయ్య కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీినివాస్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. అబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే లేక పోవ‌డం పార్టీ ప‌రంగా, త‌న‌కు తీర‌ని లోటు మిగిల్చింద‌ని అన్నారు. ఆయ‌న కుటుంబానికి అన్ని వేళ‌లా అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ఏ సాయం కావాల‌న్నా చేస్తాన‌ని చెప్పారు పొంగులేటి.
⚠️ You are not allowed to copy content or view source