Logo
Download our app
కూన గోవర్ధన్ కు ఘన సన్మానం
NEWS   Dec 02,2024 02:35 pm
మెట్‌ప‌ల్లి మున్నూరు కాపు (రామ్ నగర్) సంఘం ఆద్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్‌ను ఘనంగా సన్మానించారు. సోమవారం పట్టణంలోని క్లబ్‌లో నిర్వహించిన సంఘ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావులను సన్మానించారు. మున్నూరు కాపు అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని కూన గోవర్ధన్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source