Logo
Download our app
చిట్టాపూర్ పూజారి ఇంట్లో చోరీ
NEWS   Dec 02,2024 02:34 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో మార్కండేయ ఆలయంలో పూజారిగా చేస్తున్న బుక్కమట్టి రాజేష్ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు చోరికి పాల్పపడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చొరబడి బీరువా పగలగొట్టి సుమారు 40 వేల నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం తో దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source