Logo
Download our app
జ‌గ‌న్ ఆస్తుల కేసు విచార‌ణ వాయిదా
NEWS   Dec 02,2024 06:48 am
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ కు ఊర‌ట ల‌భించింది. అక్ర‌మ ఆస్తుల కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న జగన్ కేసుల పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు.
⚠️ You are not allowed to copy content or view source