సీఎంగా నన్నే కోరుకుంటున్నారు
NEWS Dec 02,2024 06:10 am
ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్ చేశారు. మరాఠా ప్రజలు తనను మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్నారంటూ బాంబు పేల్చారు. సీఎం ఎవరనే దానిపై పీఎంమోడీ క్లారిటీ ఇస్తారని చెప్పిన షిండే ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, పీఎంతో జరిగిన కీలక సమావేశంలో షిండేతో పాటు ఫడ్నవీస్ , అజిత్ పవార్ భేటీ అయ్యారు. పలు ప్రతిపాదనలు ముందు ఉంచినా దానికి నో చెప్పినట్లు సమాచారం.