Logo
Download our app
డ్ర‌గ్స్ పార్టీలో కొరియోగ్రాఫ‌ర్ అరెస్ట్
NEWS   Dec 02,2024 03:58 am
మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడు కొరియోగ్రాఫర్ కన్హ మహంతి.. మహంతితో ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఇచ్చిన పార్టీలో క‌న్హ పాల్గొన్నారు . ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నాడు మహంతి. న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో పాటు . ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source