Logo
Download our app
తుఫాను ఎఫెక్ట్ 19 మంది మృతి
NEWS   Dec 02,2024 02:47 am
వాయుగుండంగా బలహీనపడిన ఫెంగల్‌ తుఫాన్ కార‌ణంగా ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. త‌మిళ‌నాడు విల విల లాడుతోంది. తుఫాను ప్ర‌భావంతో పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు. కురుస్తున్నాయి. భారత్, శ్రీలంకల్లో 19 మంది మృతి చెందారు. పుదుచ్చేరిలో అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం న‌మోదైంది.. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. సీఎం స్టాలిన్ ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source