విద్యుత్ అధికారులు మోర ఆలకించండి
NEWS Dec 02,2024 05:07 am
కథలాపూర్ మండలంలోని దుంపెట్ గ్రామ శివారులోనీ వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు చాలా కిందికి వేలాడుతున్నాయి ఎన్నిసార్లు కరెంటు అధికారులకు మొరపెట్టుకున్న గాని పట్టించుకోవడం లేదు. దీనితో పొలంలో వరి కట్ చేపియాలి అన్న గాని, అందులో పనులు చేపియాలి అనగానే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ద్వారా ప్రాణాపాయ స్థితి కూడా ఉందని అధికారులకు తెలియజేసిన గాని దీనిపై శ్రద్ధ చూపడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా కనికరించి ఆ వైర్లను మధ్యలో ఒక స్తంభం ఏర్పాటు చేయాలని పైకి కట్టాలని రైతులు కోరుతున్నారు.